Phonepe కంపెనీ నుండి అదిరిపోయే రిక్రూట్మెంట్ | Phonepe Jobs 2025

Spread the love

PhonePe Jobs 2025 : PhonePe కంపెనీ నుండి అదిరిపోయే రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ కంపెనీ అయిన PhonePe కంపెనీ నుండి ఆపరేషన్స్ అసోసియేట్ ఉద్యోగాలకు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి 10+2+3 పాస్ అయినటువంటి ఎవరైనా అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్నీ కూడా కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యాంశాలు :

  • నోటిఫికేషన్ : PhonePe
  • సెలక్షన్ ప్రాసెస్ : Operations Associate
  • అప్లికేషన్ ఫీజు : లేదు.
  • పోస్టులు : 100+
  • జాబ్ లోకేషన్ : బెంగుళూరు
  • ముఖ్యమైన తేదీలు : లాస్ట్ డేట్ 10-05-2025.

 

పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • Operations Associate 
100+ 10+2+3

 

🔵>> ఉద్యోగాల వివరాలు :

ఈ ప్రముఖ online payment అయినటువంటి PhonePe నుండి మనకు operations associate ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు : 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు :

📅 దరఖాస్తు ప్రారంభం : 16-04-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ : 10-05-2025

🔵>> వర్క్ :

  • Act with integrity and think customer-first in every conversation.
  • Manage cases involving video calling.
  • Follow specific process guidelines defined for the process.
  • Build customer trust through their interaction.
  • Ability to meet hourly and daily productivity goals.
  • Utilize internal processes and resources to drive resolution.
  • Recommend process improvements.
  • Must have excellent written and verbal communication skills.
  • Must have good learning ability.
  • Must be an active listener and handle objections well.
  • Must have a strong customer orientation and ability to adapt/respond to different scenarios.
  • Must be a team player, flexible and open to feedback.
  • Ability to multitask, prioritize and manage time effectively.
  • Must be able to speak English and Hindi.
  • Graduation (10+2+3) is mandatory.
  • 0–1 year of work experience in a customer-facing role

🔵>> జాబ్ లొకేషన్ :

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు, వాళ్లు బెంగుళూరులో ఉన్న బెంగుళూరు ఆఫీసులో ఉద్యోగం చేయాలి. 

🔵 జీతం వివరాలు :

🔹ఎవరు అయితే ఈ Operations Associate సెలెక్ట్ అవుతారో, వాళ్లకు ₹25,000 – ₹50,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది :

🔹 Online Interview

🔹 Docs Verification

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే, మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 Important Note : మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు Software, Work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!