10th అర్హతో గ్రామీణ పోస్ట్ ఆఫీసులో 48000 ఉద్యోగాలు భర్తీ | రాత పరీక్షా లేదు | Postal Jobs 2025

Spread the love

Postal Jobs 2025: మీరు 10th పాస్ అయ్యారా అయితే మీరు వెంటనే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి. ప్రముఖ పోస్టల్ శాఖ నుండి భారీగా 48000 పోస్టులను భర్తీ చేస్తున్నారు అని మనకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వల్లే కాకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: పోస్టల్ శాఖ.   
    • సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ లిస్ట్.   
    • అప్లికేషన్ ఫీజు: 100/-. 
    • పోస్టులు: 48000. 
    • జాబ్ లొకేషన్: మీకు దగ్గర ఉన్న పోస్టల్ శాఖ. 
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 29-01-2025
పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Data Entry  48000 10th Class, Inter 

 

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10th, Inter మీరు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు. అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ లేదా మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. 

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000/- నుండి 50,000/- జీతం ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Official Notification

Full Video Details  Click Here 

10 thoughts on “10th అర్హతో గ్రామీణ పోస్ట్ ఆఫీసులో 48000 ఉద్యోగాలు భర్తీ | రాత పరీక్షా లేదు | Postal Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!