Postal Jobs Notification 2024: మీరు పదోవ తరగతి పాస్ అయ్యారా అయితే పోస్టల్ శాఖలో కలిగే ఉన్న పోస్టులకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి 18 సం నుండి 27 సం లో ఉన్న ప్రతి ఒకరు అప్లై చేసే విధంగా పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మనకు ఈ పోస్టల్ శాఖలో ఉన్న స్టాఫ్ కార్ డ్రైవ్ పోస్టులను విడుదల చేశారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: పోస్టల్ శాఖ బీహార్ .
- సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా లేకుండా స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది .
- అప్లికేషన్ ఫీజు: 100/-.
- పోస్టులు: 17+ భర్తీ.
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
స్టాఫ్ కార్ డ్రైవ్ | 17 | 10th |
🔵>> పోస్టుల సంఖ్య: మొత్తం 17 పోస్టులు భర్తీ.
🔵>> విద్య అర్హతలు: పోస్టులను బట్టి 10th పాస్ అయినా వాళ్ళు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: 18 సం నుండి 27 సం లు OBC 3 Years, SC & ST 6 Years etc.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: అప్లై చేసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది.
🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు 100/- ఉంటుంది.
🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల 19,900/- జీతం ఉంటుంది.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note:
మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |