Railway Factory Notification 2024: మీకు రెండు నెలలో రైల్వే శాఖలో ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే ఈ నోటిఫికేషన్ మీకొసం అదిరిపోతుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్. 10th+2 మరియు డిగ్రీ పాస్ అయినవాళ్లు అప్లై చేయండి.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: రైల్వే శాఖ .
- వయస్సు: 18 నుంచి 25 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా లేదు మెరిట్ మరియు స్పోర్ట్స్ కోటాలో.
- అప్లికేషన్ ఫీజు: 500.
- పోస్టులు: 50+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Group ‘C’, Level-4/Level-5 (7thCPC)
Group ‘C’ Level-2/Level-3 Group ‘D’ Level-1(7thCPC) |
10+2 any Degree |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: నవంబర్ 13th 2024.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 14th 2024 (12PM)
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ రాత పరీక్షా లేదు మెరిట్ మరియు స్పోర్ట్స్ కోటాలో, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Group ‘C’ మరియు Group ‘D’ జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 40,000/- నుంచి 45,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు Group ‘C’ మరియు Group ‘D’ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10+2 any Degree అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 25 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 14th 2024 టైమ్ ఉంటుంది.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |