RRB Group D Jobs 2025: నిరుద్యోగులకు అదిరిపోయేటువంటి శుభవార్త అందించింది. కేవలం పది పాస్ అయితే రైల్వే శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. రైల్వే శాఖ నుండి 32,438 పోస్టులకు భారీగా నోటిఫికేఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: RRB Group D.
- సెలక్షన్ ప్రాసెస్ : Online Test & PET
- అప్లికేషన్ ఫీజు: Check Notification.
- పోస్టులు: 32,428.
- జాబ్ లొకేషన్: All Over India
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 22-02-2025
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
Points Man
Assistant (Track Machine) Assistant (Bridge) Track Maintainer Group-4 Assistant Pee-Way Assistant (C&W) Assistant (S&T) Assistant TRD Assistant Loco Shed (Electricle) Assistant Operations (Electricle) Assistant TL & AC Assistant TL & AC (Workshop) |
32,438 | 10th Class & ITI |
🔵>> విద్య అర్హతలు: 10th పాస్ అయినవాళ్లు మరియు డిప్లొమా ITI పూర్తి చేసిన వాళ్ళు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషన్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC) సంబంధిత ట్రేడ్లో ITI పాస్ అయి ఉండాలి.
🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 36 సంవత్సరాలు మధ్య ఉండాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎవరు అయితే గ్రూప్ D పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ పరీక్షా ఉంటుంది. PET టెస్ట్ ఉంటుంది.
🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 50,000/- నుండి 75,000/- జీతం ఇస్తారు.
🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
Job
Hi sir
I’m nursing job
I have intrest to join in railway job
This is the best job in career
Good job 👏👍
My vijay kurnool to 2nd year village pusuluru