RRC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ తీసుకువచ్చింది RRC. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి 5647 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరు అయితే 10+2 మరియు ITI పాస్ అయ్యి 15 సం నుండి 24 సం మధ్య ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్.
- వయస్సు: 15 నుంచి 25 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు 100/- చెల్లించవలసి ఉంటుంది.
పోస్ట్ పేరు | అర్హత |
Apprerntiship | 10+ITI
|
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: నవంబర్ 4th 2024.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 3rd 2024.
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి మెరిట్ ఆధారంగా ఉంటుంది.
- మెరిట్ మార్కులు: వచ్చిన అప్లికేషన్ అన్ని చూసి వాటిని షార్ట్ లిస్ట్ చేసి పబ్లిష్ చేస్తారు.
🔵>> జీతం వివరాలు:
- రైల్వే రిక్రూట్మెంట్ సెల్ Apprenticeship ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- నుంచి 17,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో మీరు డిగ్రీ అర్హత పొందిన వాళ్ళు అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే నవంబర్ 4th 2024 తేదీ నుంచి 3rd డిసెంబర్ 2024 వరకు మనము అప్లై చేయచ్చు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్లకు ఎటువంటి రాత పరీక్షా ఉండదు. ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు జోన్ నందు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Notification | Click Here |