10+2 అర్హతతో ఎటువంటి రాత పరీక్షా లేకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్యోగాలు

Spread the love

RRC SCR Recruitment 2025: మీకు తక్కువ సమయంలోనే రైల్వే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే మీకు బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ. మనకు దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాలిగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: RRC SCR 
    • సెలక్షన్ ప్రాసెస్ : Physical Test.   
    • అప్లికేషన్ ఫీజు:  General 500/-, SC/ST/Women/Minorities* &
      Economically Backward Classes 250/-. 
    • పోస్టులు: 61. 
    • జాబ్ లొకేషన్: సికింద్రాబాద్.
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 04-1-2025 to 03-02-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Group C, Group D  69 10th, Intermediate 

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ గాని లేదా బోర్డు 10th, ఇంటర్మీడియట్ మీరు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు. వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఫీజికల్ టెస్ట్ ఉంటుంది. 

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000/- నుండి 45,000/- జీతం ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Notification

Full Video Details  Click Here 

3 thoughts on “10+2 అర్హతతో ఎటువంటి రాత పరీక్షా లేకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్యోగాలు”

Leave a Comment

error: Content is protected !!