రాత పరీక్షా లేకుండా SBI Bank ఉద్యోగం | ఇంటి నుండి వర్క్ చేయండి | SBI Bank Recruitment 2025

Spread the love

SBI Bank Recruitment 2025: రాత పరీక్షా లేకుండా SBI Bank ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటన్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ప్రతి ఒక్కరు అప్లై చేసే విధంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: SBI Bank .   
    • సెలక్షన్ ప్రాసెస్ : Online test or Interview.   
    • అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు. 
    • పోస్టులు: 1000. 
    • జాబ్ లొకేషన్: Work From Home.
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 07-1-2025 to 1-01-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Insurance Advisor  1000 10+2, Any Degree

 

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10+2, డిగ్రీ మీరు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 45 సంవత్సరాలు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. 

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 30,000/- నుండి 1,00,000/- జీతం మరియు ఫ్రీ లాప్టాప్ కూడా ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!