SBI Executive Jobs Vacancies 2025 : 2 రోజుల్లో SBI బ్యాంకు ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా ? అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ SBI బ్యాంకు నుండి 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యాంశాలు :
-
- నోటిఫికేషన్ : SBI
- సెలక్షన్ ప్రాసెస్ : Executive
- అప్లికేషన్ ఫీజు : లేదు
- పోస్టులు : 60+
- జాబ్ లోకేషన్ : హైదరాబాద్.
- ముఖ్యమైన తేదీలు : అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఏప్రిల్ 22, 2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
|
60+ | 12th |
🔵>> ఉద్యోగాల వివరాలు :
ఈ ప్రముఖ బ్యాంక్ అయిన SBI నుండి మనకు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు :
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు :
📅 దరఖాస్తు ప్రారంభం : 16-04-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ : 22-04-2025
🔵>> జాబ్ లోకేషన్ :
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు, వాళ్లు హైదరాబాద్‌లో ఉన్న SBI ఆఫీసులో ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు :
🔹ఎవరు అయితే ఈ ఎగ్జిక్యూటివ్ పాస్ అవుతారో వాళ్లకు ₹15,000–₹20,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది :
🔹 Face to face interview
🔹 Docs Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే, మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note : మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు Software, Work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
Job