SBI PO Notification 2025: మీకు సొంత జిల్లానానే బ్యాంకు ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవలే 600 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: SBI.
- సెలక్షన్ ప్రాసెస్ : Online Test, Mains Test.
- అప్లికేషన్ ఫీజు: జనరల్/OBC/EWS అభ్యర్థులు: ₹700, SC/ST/PWD అభ్యర్థులు ఫీజు లేదు.
- పోస్టులు: 600.
- జాబ్ లొకేషన్: పాన్ ఇండియా.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 27-12-2024 to 16-01-2025
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
Probationary Officer | 600 | Any Degree |
🔵>> పోస్టుల సంఖ్య:
SBI సంస్థ Probationary Officer సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> వయస్సు:
కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది..
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
ప్రిలిమినరీ పరీక్ష – ఆబ్జెక్టివ్ టెస్ట్.
ప్రధాన పరీక్ష – ఆబ్జెక్టివ్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్.
ఇంటర్వ్యూ – గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ.
🔵>> జీతం:
ప్రొబేషనరీ ఆఫీసర్ల జీతం సాధారణంగా ₹41,960 (ప్రాథమిక చెల్లింపు) నుండి ప్రారంభమవుతుంది మరియు ఇతర అలవెన్సులతో పాటు పెరుగుతుంది.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి (www.sbi.co.in).
రిక్రూట్‌మెంట్ విభాగాన్ని తెరిచి, సంబంధిత నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము చెల్లించి సమర్పించండి.
దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |