10th పాస్ అయితే రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగలు | జీతం 50000 నెలకు | SCR Railway Recruitment 2024

Spread the love

SCR Railway Recruitment 2024: మీకు అర్జెంటుగా రైల్వే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్న గ్రూప్ “C” మరియు గ్రూప్ “D” ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: SCR Railway . 
  • వయస్సు: 18 నుంచి 33 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: 250-500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 
  • పోస్టులు: 14+ భర్తీ.    

పోస్ట్ పేరు  అర్హత 
గ్రూప్ “C” మరియు గ్రూప్ “D” 10th, Inter, ITI

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 22, 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: గ్రూప్ “C” మరియు గ్రూప్ “D” వచ్చిన అప్లికేషన్ రాత పరీక్షా మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు: 

  • గ్రూప్ “C” మరియు గ్రూప్ “D” జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 50,000/- నుంచి 80,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10th & inter & ITI పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 23 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 22, 2024 టైమ్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!