May 1st జాబ్ పక్క | Sutherland Company Jobs 2025

Spread the love

May 1st జాబ్ ఇచ్చే విధంగా ప్రముఖ కంపెనీ అయినటువంటి Sutherland నుండి మనకు ఎటువంటి Exam లేకుండా జెస్ట్ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: Sutherland 
  • సెలక్షన్ ప్రాసెస్ : International Voice Process
  • అప్లికేషన్ ఫీజు: లేదు.  
  • పోస్టులు: 40+. 
  • జాబ్ లొకేషన్: Hyderabad
  • ముఖ్యమైన తేదీలు: లాస్ట్ డేట్ 1-05-2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • International Voice Process
40 Intermediate 

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ Sutherland సంస్థ నుండి మనకు International Voice Process ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 25-04-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 01-05-2025

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు Sutherland ఆఫీసులో ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు ₹18,000 – ₹30,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹HR/స్క్రీనింగ్ రౌండ్

🔹అసెస్‌మెంట్ రౌండ్

🔹ఆప్స్/SD ఇంటర్వ్యూ రౌండ్

🔵>>Interview Location

Sutherland Global Services, Lanka Hills Manikonda, Divya Sri Building 07th Floor, 500089 (25-04-2025 to 01-05-2025)

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

 

Leave a Comment

error: Content is protected !!