TCS భారీగా ఉద్యోగాలు విడుదల | TCS Jobs Recruitment 2025

Spread the love

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త తక్కువ టైం మంచి ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా ? అయితే TCS జాబ్స్ కి అప్లై చేయండి. జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యాంశాలు :

  • నోటిఫికేషన్ : TCS. 
  • సెలక్షన్ ప్రాసెస్ : Trainee
  • అప్లికేషన్ ఫీజు : లేదు
  • పోస్టులు : 100+
  • జాబ్ లోకేషన్ : హైదరాబాద్. 
  • ముఖ్యమైన తేదీలు : అప్లికేషన్ లాస్ట్ డేట్ 10-05-2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు అర్హత
Trainee 100+ Any degree

 

🔵>> ఉద్యోగాల వివరాలు :

 ఈ ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి TCS నుండి మనకు Trainee ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు :

🔹TCS ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో లేదా బోర్డులో ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు :

📅 దరఖాస్తు ప్రారంభం : 17-04-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ : 10-05-2025

🔵>> జాబ్ లొకేషన్ :

ఎవరు అయితే ఈ TCS ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు. వాళ్లకు వివిధ రకాల ఉద్యోగాలు ఎవరు అప్లై చేయడానికి మరియు హైదరాబాద్ బెంగళూరు ఉద్యోగం చేయాలి.

🔵 జీతం వివరాలు :

🔹ఎవరు అయితే ఈ TCS ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు, వాళ్లకు నెలకు ₹20,000 – ₹40,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది :

🔹👉 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

లేదా

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే, మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note : మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు Software, Work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు, అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!