ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు TCS కంపెనీ భారీగా ఉద్యోగాలకు National Qualifier Test పెట్టి అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేసే విధంగా విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: TCS.
- సెలక్షన్ ప్రాసెస్ : Different Types.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 1000+.
- జాబ్ లొకేషన్:Check Notification.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 30, 2025.
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
|
1000+ | బ్యాచిలర్ డిగ్రీ |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ MNC సంస్థ అయినటువంటి TCS నుండి మనకు National Qualifier Test పెట్టి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 20 మార్చ్ 2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30 2025
📅 Online Test: May 12, 2025
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ National Qualifier Test పాస్ అవవుతారో వాళ్లకు అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు నెలకు ₹25,000 – ₹80,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Online Test Or Skills Test
🔹Docs Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |