TCS Recruitment 2024: 3 రోజుల్లోనే ఉద్యోగం కావాలా అయితే వెంటనే ఇంటర్వ్యూ వెళ్ళండి జాబ్ పక్క మీకు. ప్రముఖ TCS కంపెనీ కాలిగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఎంటువంటి రాత పరీక్షా లేదు అప్లికేషన్ ఫీజు లేదు ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ వస్తుంది. మన విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం లోని ఉద్యోగం ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: TCS Company.
- సెలక్షన్ ప్రాసెస్ :ఇంటర్వ్యూ డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- పోస్టులు: 40 పోస్టులు భర్తీ.
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
Citizen Service Executive | 40 | BA, BBA, BBM, B.Com, B.Sc, BCA, MBA |
🔵>> పోస్టుల సంఖ్య: 40 పోస్టులు లొకేషన్స్ కి 10 పోస్టులు.
🔵>> విద్య అర్హతలు: మీరు BA, BBA, BBM, B.Com, B.Sc, BCA, MBA 60% మర్క్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: 21 సం నుండి 27 సం లు
🔵>> సెలక్షన్ ప్రాసెస్: వచ్చిన అప్లికేషన్ బట్టి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు.
🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల Rs.18,000/- నుండి Rs.20,000/- జీతం ఉంటుంది.
🔵>> అప్లికేషన్ డేట్: 24th గడువు ముగుస్తుంది.
ఇంటర్వ్యూ లొకేషన్: (19-24 Dec 2024) వెళ్ళండి ఇంటర్వ్యూకి.
Date : 19-Dec-24 to 27-Dec-24 (except 21st Dec, 22st Dec and 25-Dec-24)
Timings : 10:30 am – 4:30 pm
Venue 1: Passport Seva Kendra, Gowra Trinity, 1-8-368 to 372, Chiran Fort Lane, Begumpet, Secunderabad 500 016
Contact Person: Mr.Radha Krishnan / Ms.Chaitanya
Venue 2: Passport Seva Kendra, Aditya Trade Centre, Ground Floor, Ameerpet, Hyderabad 500038
Contact Person: Mr. Rakesh Kumar /Ms. Sri Lakshmi
Venue 3: Botcha Square, No 39-6-71, Kapparada Village, Opposite Birla Junction, Murali Nagar, Visakhapatnam- 530007
Contact Person: Mr.Gajendradu / Mr.Ashok Kumar
Venue 4: Passport Seva Kendra, Door No. 38-8-45, Opp. All India Radio Station,M.G Road, Vijayawda – 520010
Contact Person: Mr. Amara Ravi shankar / Mr.Gireesh
🔵>> మీరు ఈ పోస్టులకు అప్లై చేయెలీ అనుకుంటే ప్రతి ఒక్కరు కింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫారం రాసి సంబంధిత సర్టిఫికెట్స్ జత పరిచి కింద ఉన్న అడ్రస్ పంపించాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |