మూడు రోజుల్లో ఉద్యోగం కావాలా అయితే వెంటనే Tech Mahindra కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ MNC కంపెనీ అయినా Tech Mahindra సంస్థ నుండి మెగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండెక్ట చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: Tech Mahindra.
- సెలక్షన్ ప్రాసెస్ : Face To Face Interview
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 100+.
- జాబ్ లొకేషన్: Hyderabad.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 20, 2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
Customer Support Voice | 100+ | ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ Tech Mahindra అయినటువంటి నుండి మనకు Customer Support Voice పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹Tech Mahindra ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో లేదా బోర్డు లో ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹కనీస వయస్సు: 18 సంవత్సరాలు
🔹గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 8 ఫిబ్రవరి 2025
🔹దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹Customer Support Voice సంబందించిన పోస్టులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ Customer Support Voice ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు హైదరాబాద్ లో Tech Mahindra కంపెనీలో వర్క్ చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹జీతం: ₹25,000 నుండి ₹30,000 వరకు జీతం ఉంటుంది.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹ఎవరు అయితే అప్లికేషన్ పెడతారో వాళ్ళు అందరూ కూడా కింద ఉన్న అడ్రస్ వాళ్లకు ఇంటర్వ్యూ ఉంటుంది.
Note: అప్లికేషన్ పెట్టె ప్రతి అభ్యర్థి కూడా ఇంగ్లీష్ పాటు మాటరి,తమిళ్,ఒరియా బెంగాలీ, హిందీ ఎదో ఒక్క బాషా వచ్చి ఉండాలి.
Tech Mahindra Limited, 5th floor, Pranava One building, Punjagutta Rd, Raj Bhavan Quarters Colony, Somajiguda, Hyderabad, Telangana.
Land Mark : Irrum Manzil Metro Station.
🔵>> ఎలా Apply చేయాలి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |