రెండు రోజుల్లో జాబ్ కావాలా మీకు అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ MNC సమస్త అయినటువంటి Tech Mahindra నుండి భారీగా మొత్తంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి ఎటువంటి రాత పరీక్షా మరియు అప్లికేషన్ ఫీజు లేదు. ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: Tech Mahindra.
- సెలక్షన్ ప్రాసెస్ : Face to Face Interview.
- అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
- పోస్టులు: 100.
- జాబ్ లొకేషన్: Hyderabad.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 07-1-2025 to 16-01-2025
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
International Non voice Process | 100 | 10+2 Pass |
🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ గాని లేదా బోర్డు ఇంటర్మీడియట్ మీరు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.
🔵>> Skills:
- వెబ్ చాట్, ఇ-మెయిల్స్ మరియు సోషల్ మీడియాలో కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడం.
- ఉత్పత్తి మరియు సేవా సమాచారంతో ప్రస్తుత మరియు సంభావ్య కస్టమర్‌లకు అవగాహన కల్పించండి.
- ఖచ్చితమైన కస్టమర్ రికార్డులను నిర్వహించండి.
- టీమ్ లీడర్ మరియు ఆప్స్ టీమ్‌కు ప్రాధాన్యతా సమస్యలను గుర్తించి, పెంచండి.
- బృంద సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.
🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000/- నుండి 35,000/- జీతం అనుభవం ఉన్నవాళ్లకి ఇస్తారు.
🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |