Tech Mahindra Mega Job Mela 2025: మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే జెస్ట్ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చే విధంగా Tech Mahindra లో 150 పైగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చే విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి కంపెనీ వల్లే ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Tech Mahindra
- సెలక్షన్ ప్రాసెస్ : Customer Service Associate
- అప్లికేషన్ ఫీజు: No
- పోస్టులు: 150+.
- జాబ్ లొకేషన్: Hyderabad
- ముఖ్యమైన తేదీలు: లాస్ట్ డేట్ 08-05-2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
|
150 | Intermediate Pass |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Tech Mahindra నుండి Customer Service Associate ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 29-04-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 08-05-2025
🔵>> Responsibilities
- కస్టమర్ మద్దతును అందించండి.
- సమస్యను అర్థం చేసుకుని, ఇతర ప్రశ్నలను పరిష్కరించగల సామర్థ్యం.
- అంతర్జాతీయ వాయిస్ ప్రాసెస్‌లో సంబంధిత అనుభవం.
- ఇంగ్లీషులో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (మౌఖికంగా మరియు వ్రాతపూర్వకంగా).
- మంచి కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు.
- 5 రోజులు పని చేయడం మరియు వారపు విభజనలు.
- రొటేషనల్ షిఫ్ట్‌లు & వాయిస్ ప్రాసెస్ కోసం సౌకర్యవంతంగా పనిచేయాలి.
- మొదటి 3 నెలలు/ప్రొబేషన్ వ్యవధిలో సెలవులు తీసుకునే ప్రణాళికలు ఉండకూడదు.
- రెగ్యులర్ విద్యను అభ్యసించకూడదు.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు Tech Mahindra (Hyderabad) ఆఫీసులో ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు నెలకు 20,000/- నుండి 30,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Face to Face Interview
🔹Documents Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
🔵>> Interview Place
29 April – 8 May, 10.00 AM – 2.00 PM
Tech Mahindra – Bahadurpally Survey No. 62 TMTC SEZ 1A Qutubullapur Mandal, Bahadurpally, Hyderabad, Telangana Pin 500043 – HR Interview Lobby
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |