చాటింగ్ చేయడం వస్తే చాలు జాబ్ ఇచ్చే విధంగా ప్రముఖ కంపెనీ అయినటువంటి Teleperformance నుండి Chat Support Executive ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: Teleperformance.
- సెలక్షన్ ప్రాసెస్ : Chat Support Executive.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 10+.
- జాబ్ లొకేషన్: హైదరాబాద్.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 27 మార్చ్ , 2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
|
10 | ఏదైనా డిగ్రీ |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ కంపనీ అయినటువంటి Teleperformance నుండి మనకు Chat Support Executive ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹Chat Support Executive ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో లేదా బోర్డులో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 04 మార్చ్ 2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 27 మార్చ్ 2025
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ Chat Support Executive ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు హైదరాబాద్ లో Teleperformance కంపెనీలో ఉద్యోగం లో చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ Chat Support Executive ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు నెలకు ₹20,000 – ₹35,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹👉 Shortlist
🔹👉 Online Interview
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |