Teleperformance Freshers Hiring 2024: ప్రముఖ సంస్థ అయినా Teleperformance కంపెనీ నుండి 3 రోజుల్లో జాబ్ వచ్చే విధంగా భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. 18 సం నుండి 27 సం లోపు ఉన్న వాళ్ళు అందరూ కూడా జాబ్ కి అప్లై చేయచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Teleperformance.
- సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 50+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Customer Case Executive | 12th Pass |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 18, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీలో ఎవరు అయితే ఉద్యోగాలకు Teleperformance కంపెనీలోకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అప్లై చేస్తారో వాళ్లకు రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- ఈ ఉద్యోగలకు ఎవరు అయితే సెలెక్ట్ అవుతేరో వాళ్లకు 16,000/- నుండి 20,000 ట్రైనింగ్లో కూడా జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు Teleperformance ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు ఉద్యోగాలకు ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్లకు హైదరాబాద్ ఆఫీస్ Teleperformance లో వర్క్ చేయాలి.
🔵>> ఇంటర్వ్యూ లొకేషన్:
9th December – 18th December , 10.00 AM – 5.00 PM
Work Location Teleperformance Office , NSL Centrum Mall , 2nd floor ,KPHB, Hyderabad
Contact – Manohar reddy ( 08297780881 )
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |