Tata కంపెనీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | 10th అర్హతతో 60000 జీతం | TMC Notification 2025

Spread the love

TMC Notification 2025: టాటా మెమోరియల్ సెంటర్ (TMC) 2025 సంవత్సరానికి వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ హెల్పర్, అటెండెంట్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫిమేల్ నర్స్, టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ సి, ఆఫీసర్ ఇన్ ఛార్జ్ వంటి పోస్టులతో సహా మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>>ఖాళీలు:

మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. వీటిని వివిధ విభాగాలలో భర్తీ చేస్తారు:

  • ట్రేడ్ హెల్పర్
  • అటెండర్
  • పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
  • లోయర్ డివిజన్ క్లర్క్
  • ఫిమేల్ నర్స్
  • టెక్నీషియన్
  • సైంటిఫిక్ అసిస్టెంట్ సి
  • అకౌంట్స్ ఆఫీసర్
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
  • మరియు ఇతర పోస్టులు.

🔵>>వయోపరిమితి:

వర్గాల వారీగా వయోపరిమితి ఈ క్రింది విధంగా ఉంది:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు

🔵>>వయస్సు సడలింపు:

SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు

OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు

PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు

🔵>>విద్యా అర్హతలు:

పోస్టు ప్రకారం విద్యా అర్హతలు:

కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత.
ఇంటర్న్‌షిప్ లేదా గ్రాడ్యుయేషన్ (పోస్టును బట్టి).
సంబంధిత రంగంలో అనుభవం అదనపు ప్రయోజనం.

🔵>>జీతం:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుండి రూ. 60,000 వరకు జీతం చెల్లిస్తారు.

🔵>>దరఖాస్తు రుసుము:

SC/ST అభ్యర్థులకు: రుసుము లేదు

ఇతర అభ్యర్థులకు: రూ. 300/-

🔵>>ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 5 డిసెంబర్ 2024.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 3 జనవరి 2025.

🔵>>ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష
  • నైపుణ్య పరీక్ష
  • ఇంటర్వ్యూ

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

🔵>>Important Note:

మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here

Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!