TTD Jobs Notification 2024: ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అద్వర్యం లో ఉన్న అన్నదాన ట్రస్ట్ క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు 2 సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేయాలి అని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: TTD అన్నదాన ట్రస్ట్.
- వయస్సు: 21 నుంచి 62 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: అప్లై చేసే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
పోస్ట్ పేరు | అర్హత |
HOD/QUALITY
MANAGER |
Masters or doctorate degree in a
relevant discipline from an Indian university – Chemistry, Biochemistry, Microbiology, Dairy Chemistry, Agriculture Science, Biotechnology, Food safety, Food Technology, Food and Nutrition, Dairy Technology, Oil Technology. Minimum of ten years of experience in supervisory position in a FSSAI designated and food testing laboratory accredited as per ISO/IEC 17025: 2017 Qualified for appointment as a Food Analyst by FSSAI Certified assessor as per ISO/IEC 17025: 2017 Knowledge in method development and validation involving analytical equipment like, GC, HPLC, GC- MSMS, LC-MSMS, etc. |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 30 2024.
🔵>>సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి ఆధారంగా ఉంటుంది.
- మెరిట్ మార్కులు: వచ్చిన వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ తీసుకుని చేస్తారు.
🔵>> జీతం వివరాలు:
- టీటీడీ క్వాలిటీ మేనేజర్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు Rs. ,25,000/- జీతం మరియు ఇతర అలవెన్స్ ఉంటాయి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ లో అప్లికేషన్ ఫారం ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫారం ఫీల్ చేసి కింద ఉన్న అడ్రస్ మరియు అప్లికేషన్ చివరి తేదీ లోపల మీరు పంపించాల్సి ఉంటుంది.
🔵>> అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి:
- అభ్యర్థులు TTD వెబ్‌సైట్ https://www.tirumala.orgలో అందించిన దరఖాస్తు ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు నింపిన దరఖాస్తును సీనియర్ అనలిస్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లాబొరేటరీ, TTD,కి సమర్పించాలి. మార్కెటింగ్ గోడౌన్ మొదటి అంతస్తు, గోశాల పక్కన, తిరుమల (ఆంధ్ర ప్రదేశ్) – 517504 లేదా అంతకు ముందు. 30.11.2024 సాయంత్రం 5.00 గంటలకు.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |