సొంత జిల్లాలోనే బ్యాంకు ఉద్యోగం | నెలకు 30,000- నుండి 50,000/- జీతం | UCO Bank Recruitment 2025

Spread the love

UCO Bank Recruitment 2025:మీకు సొంత జిల్లాలోనే బ్యాంకు ఉద్యోగం కావాలా అయితే వెంటనే ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ UCO బ్యాంకు నుండి లేటెస్ట్ గా 250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి అన్ని స్టేట్స్ వాళ్లకు అప్లై చేయచ్చు. తెలుగు రాయడం మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: UCO Bank.   
    • సెలక్షన్ ప్రాసెస్ : Online Test. 
    • అప్లికేషన్ ఫీజు: Rs.175/- SC/ST/PwBD candidates and Rs.850/- Other Cadidates.
    • పోస్టులు: 250. 
    • జాబ్ లొకేషన్: All Over India. 
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 18-01-2025 to 24-01-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Junior Management Grade Scale-I 250 Any Degree

 

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఎవరు అయినా అప్లై చేయచ్చు. అలాగే వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: బ్యాంకు ఉద్యోగాలకి అప్లై చేసినవాళ్లకు ప్రతి ఒక్కరికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు సెలెక్ట్ అయ్యినవాళ్లకు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 48,500/- నుండి 85,000/- జీతం ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here

Official Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!