వైజాగ్ స్టీల్ ప్లాంట్ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ఉచిత ట్రైనింగ్ మరియు ఉద్యోగం

Spread the love

Vizag Steel Plant Recruitment 2024: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL) 2024 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL).   
    • సెలక్షన్ ప్రాసెస్ : వ్రాత పరీక్ష మరియు స్కిల్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..   
    • అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు. 
    • పోస్టులు: 250. 
    • జాబ్ లొకేషన్: విశాఖపట్నం.
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 27-12-2024 to 09-01-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ 

టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ

200

50

Diploma, B.Tech

 

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ 2022/2023/2024, Diploma, B.Tech పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది..  

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా వచ్చిన మెరిట్ ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. 

🔵>> జీతం: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ నెలకు 9,000/- మరియు టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ 8,000/- ఇస్తారు.

Vizag Steel Plant Recruitment 2024 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.vizagsteel.com

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు రుసుమును చెల్లించండి (చెల్లించవలసిన రుసుము యొక్క వివరాలు నోటిఫికేషన్‌లో ఇవ్వబడ్డాయి).

అప్లికేషన్‌ను సమర్పించిన తర్వాత, దాని ప్రింటవుట్‌ను తీసుకొని భవిష్యత్తు సూచన కోసం ఉంచండి.

 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!