10th పాస్ అయితే అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం | జీతం 80000 నెలకు | WII Forest Recruitment 2024

Spread the love

WII Forest Recruitment 2024: అటవీ శాఖలో 10 పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం. wildlife instutute of India నుంచి Technical Assistant, Technical Assistant, Technician, Junior Stenographer, Assistant Grade-III, Driver, Cook, Lab. Attendant ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: wildlife instutute of India  . 
  • వయస్సు: 18 నుంచి 24 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా ఇంటర్వ్యూ  మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: 700 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 
  • పోస్టులు: 16+ భర్తీ.    

 

10th పాస్ అయితే రాత పరీక్షా లేకుండా రైల్వేశాఖలో ఉద్యోగం | Railway Factory Notification 2024

రెండు రోజుల్లో జాబ్ పక్క మీకు | నెలకు 25,000 జీతం | Genpact Virtual Job Drive 2024

పోస్ట్ పేరు  అర్హత 
Technical Assistant, Technical Assistant, Technician, Junior Stenographer, Assistant Grade-III, Driver, Cook, Lab. Attendant 10th, Inter, any Degree

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: జనవరి 6th 2025

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ రాత పరీక్షా ఇంటర్వ్యూ  మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు:

  • Technical Assistant, Technical Assistant, Technician, Junior Stenographer, Assistant Grade-III, Driver, Cook, Lab. Attendant జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 30,000/- నుంచి 80,000/- జీతం ఇస్తారు.  

ఎటువంటి పరీక్షా లేకుండా రైల్వే శాలలో 7480 పోస్టులు | NWR Railway Recruitment 2024

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10th & inter & any Degree పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్లకు ఎటువంటి రాత పరీక్షా ఇంటర్వ్యూ  మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు జాబ్ ఇస్తారు.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.  

Important Links 

Apply Online Click Here

PDF

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!