రెండు రోజుల్లోనే ఉద్యోగం కావాలా మీకు | Non Voice Process Jobs | జీతం ₹30,000

Spread the love

మీకు అర్జెంటు గా ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేసి ఇంటర్వ్యూ వెళ్ళండి. ప్రముఖ కంపెనీ అయినా Wipro నుండి Non Voice Process ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: Wipro.   
    • సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ. 
    • అప్లికేషన్ ఫీజు: లేదు.   
    • పోస్టులు: 70+. 
    • జాబ్ లొకేషన్: Wirpo Company Hyderabad.  
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 25 Feb, 2025

 

పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • Wipro
Non Voice Process ఏదైనా డిగ్రీ 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ Wirpo అయినటువంటి నుండి మనకు Non Voice Process పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹Wipro ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో లేదా బోర్డులో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ Wipro కంపెనీ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు హైదరాబాద్ లో Wipro కంపెనీలో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹జీతం: ₹20,000 నుండి ₹30,000 వరకు జీతం ఉంటుంది.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹ఎవరు అయితే అప్లికేషన్ పెడతారో వాళ్ళు అందరూ కూడా కింద ఉన్న అడ్రస్ వాళ్లకు ఇంటర్వ్యూ ఉంటుంది. 

Note: అప్లికేషన్ పెట్టె ప్రతి అభ్యర్థి కూడా ఇంగ్లీష్ పాటు మాటరి,తమిళ్,ఒరియా బెంగాలీ, హిందీ ఎదో ఒక్క బాషా వచ్చి ఉండాలి. 

12th February – 14th February , 10.00 AM – 1.00 PM

203/1, ISB Road, Manikonda Village, SEZ, Nanakaram Guda, Madhava Reddy Colony, Vendor gate, Gachibowli, Hyderabad, Telangana 500032

12th February To Feb 25th, 9.30 AM – 12.30 PM

Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana 500032

🔵>> ఎలా Apply చేయాలి: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here

Click Here

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!