మీరు ఈ 12వ తేదీకల్లా జాబ్ కావాలి అనుకుంటున్నారా వెంటనే Wipro కంపెనీ జాబ్స్ అప్లై చేసి ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ పక్క మీకు. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Wipro నుండి Non-Voice Process ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఎటువంటి రాత పరీక్ష గాని అప్లికేషన్ ఫీజు గాని లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Wipro.
- సెలక్షన్ ప్రాసెస్ : Non-Voice Process.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 50+.
- జాబ్ లొకేషన్: హైదరాబాద్.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 11, 2025.
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
|
50+ | బ్యాచిలర్ డిగ్రీ |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ MNC సంస్థ అయినటువంటి Wipro నుండి మనకు Non-Voice Process ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 08 ఏప్రిల్ 2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 11 2025
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ Non-Voice Process ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు చక్కగా హైదరాబాద్ ఆఫీస్ నుండి ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ Non-Voice Process పాస్ అవవుతారో వాళ్లకు నెలకు ₹25,000 – ₹30,000/- జీతం ఇస్తారు.
🔵>>ఇంటర్వ్యూ లొకేషన్: (08-04-2025 TO 11-04-2025)
Wipro Limited SEZ ,Tower S4 & S5, Unit – III, Survey no.124/p, 132/p, Gopanapally & Vattinagulapally village, Serilingampally Mandal (R.R.Dist), Hyderabad, Telangana 500019
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Face to Face Interview
🔹Docs Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |