Wipro కంపెనీ ఇంటర్వ్యూ కి వెళ్తే జాబ్స్ పక్క | కంటెంట్ మోడరేషన్ ఉద్యోగాలు భర్తీ

Spread the love

Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro కంపెనీ నుండి కంటెంట్ మోడరేషన్ పోస్టులకు దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. మీకు అర్జెంట్ జాబ్ కావాలి అనుకుంటే మీరు అప్లై చేసుకొని ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ వస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

 

సంస్థ Wipro 
పోస్ట్ పేరు  Content Moderation 
ఖాళీల సంఖ్య  90
విద్య అర్హతలు  ఏదైనా గ్రాడ్యుయేషన్
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  15-10-2024
అప్లికేషన్ చివరి తేదీ  18-10-2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ Wipro సంస్థ నుండి మనకు Content Moderation ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా గ్రాడ్యుయేషన్, అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ కంటెంట్ మోడరేషన్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 20 సం.. నుంచి 30 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అక్టోబర్ 18th 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ లోని విప్రో కంపెనీ లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.2,50,000/- నుంచి Rs.3,75,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

  • డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది.  
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్. 
  • ఫైనల్ రౌండ్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

Leave a Comment

error: Content is protected !!