ఒక్క రోజులో ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేసి ఇంటర్వ్యూ వెనలండి ఉద్యోగం కచ్చితంగా వస్తుంది మీకు. ప్రముఖ విప్రో కంపెనీ నుండి Non Voice Process ఉద్యోగాలకు భారీగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: Wipro.
- సెలక్షన్ ప్రాసెస్ : Direct Interview.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 80.
- జాబ్ లొకేషన్: Hyderabad Wipro Company.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 28-01-2025
- Interview Location: 28 January, 9.30 AM – 5.30 PM ((Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana 500032)
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
Non-Voice Process | 80 | Any Degree |
🔵>> విద్య అర్హతలు: అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వాళ్ళు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్య ఉండాలి.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎవరు అయితే Non Voice Process పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది.
🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 18,000/- నుండి 25,000/- జీతం ఇస్తారు.
🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
Important Note
మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |