Work From Home Jobs 2025: మీకు అర్జెంటు ఇంటి నుండి వర్క్ చేసే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ కంపెనీ అయినటువంటి Avaintern Edutech Pvt.Ltd నుండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: Avaintern Edutech Pvt.Ltd.
- సెలక్షన్ ప్రాసెస్ : Face to Face Interview.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 100.
- జాబ్ లొకేషన్: Work From Home.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 16-01-2025 to 31-01-2025
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
Business Development Executive | 100 | Inter |
🔵>> విద్య అర్హతలు: మీరు వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో 12th లేక డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఎవరు అయినా అప్లై చేయచ్చు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు సెలెక్ట్ అయ్యినవాళ్లకు.
🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 35,000/- నుండి 50,000/- జీతం ఇస్తారు.
🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
Job was very argent to me