ఇంటర్ అర్హతతో నెలకు 30,000/- జీతం | చక్కగా ఇంటి నుండి వర్క్ చేయండి | Work From Home Jobs in Telugu 2025

Spread the love

మీరు ఇంటి నుండి వర్క్ చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ EK Junction కంపెనీ నుండి Tele Sales Representives ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి అటువంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: EK Junction.   
    • సెలక్షన్ ప్రాసెస్ : Online Test Or Interview
    • అప్లికేషన్ ఫీజు: లేదు.  
    • పోస్టులు: 100. 
    • జాబ్ లొకేషన్: ఇంటి నుండి వర్క్ చేయండి. 
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 20, 2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
TeleSales Representives  100 ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ EK Junction అయినటువంటి నుండి మనకు TeleSales Representives పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

✅ మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ గుర్తిపు పొందిన యూనివర్సిటీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

🔹అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు.

🔹గరిష్టంగా 28 సంవత్సరాలు. 

🔵>> స్కిల్స్:

🔹అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు.

🔹బలమైన ఒప్పించడం మరియు చర్చల సామర్థ్యాలు.

🔹అమ్మకాల వాతావరణంలో విజయవంతమైన ట్రాక్ రికార్డ్.

🔹స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పని చేసే సామర్థ్యం.

🔹ఉన్నత స్థాయి ప్రేరణ మరియు బలమైన పని నీతి.

🔹మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్‌లో ప్రావీణ్యం.

🔹CRM సాఫ్ట్‌వేర్‌తో అనుభవం ప్రయోజనకరంగా ఉంటుంది.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹 దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 31, 2025

🔹 దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025

🔵>> అప్లికేషన్ ఫీజు: 

🔹TeleSales Representives ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టె వాళ్లకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు ఇంటిని నుండి వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

🔹TeleSales Representives ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు ₹25,000 – ₹40,000 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

TeleSales Representatives షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్లకు ఆన్లైన్ టెస్ట్ లేదు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!