చక్కగా తెలుగు రాయడం చదవడం వస్తే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయచ్చు ఎవరు అయినా. ప్రముఖ సంస్థ అయినా Telugus Digital కంపెనీ నుండి Online date Analyst ఉద్యోగాలను విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: Telugus Digital Company.
- సెలక్షన్ ప్రాసెస్ : Online ఇంటర్వ్యూ.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 100.
- జాబ్ లొకేషన్:
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 16-02-2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
Online date Analyst | 100 | Intermediate, Any Degree |
🔵>> విద్య అర్హతలు: అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వాళ్ళు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్య ఉండాలి.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎవరు అయితే Online date Analyst పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000/- నుండి 35,000/- జీతం ఇస్తారు.
🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
I know how to speak in Telugu
Yes I speak in telugu for cluint
I speak in telugu