3 రోజుల్లో ఉద్యోగం పక్క మీకు | జీతం 21,000/- నెలకు | Sutherland Hiring For Freshers 2025

Spread the love

Sutherland Hiring For Freshers 2025: 3 రోజుల్లో ఉద్యోగం జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి. ప్రముఖ MNC కంపెనీ నుండి Voice Support and Chat Support 170 ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: Sutherland and 27*7 AI.   
  • సెలక్షన్ ప్రాసెస్ : Voice Support and Chat Support . 
  • అప్లికేషన్ ఫీజు: లేదు.   
  • పోస్టులు: 170+. 
  • జాబ్ లొకేషన్: హైదరాబాద్.
  • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 27 మార్చ్ , 2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • Voice Support and Chat Support
170+ ఇంటర్మీడియట్

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ MNC సంస్థ అయినటువంటి Sutherland and 24*7 AI నుండి మనకు 170 Voice Support and Chat Support ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹Voice Support and Chat Support ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో లేదా బోర్డు లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 18 మార్చ్ 2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 27 మార్చ్ 2025

🔵>> ఇంటర్వ్యూ లొకేషన్: 

Sutherland Company: 18th March – 27 March , 9.30 AM – 1.30 PM

C978+3WP, Lanco Hills Rd, Chaitanya Enclave, Khaja Guda, Makthakousarali, Telangana 500089 (07th Floor Sutherland Office-Divyasree building).

24*7AI Company: 17th March – 21st March , 10.30 AM – 1.00 PM

[24]7.ai Pvt Ltd, Ground Floor, NSL SEZ, Survey 1, Plot 6, NSL Arena Internal Rd, IDA Uppal, Habsiguda, Hyderabad, Telangana 500039

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ Voice Support and Chat Support ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు Sutherland and 24*7 AI లో ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ Voice Support and Chat Support ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు నెలకు ₹21,000 – ₹25,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹👉 Shortlist and Face to Face Interview

🔹👉 Online Interview Or Offline

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Click Here

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!