ICICI బ్యాంకు నుండి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు | నెలకు 25,000/- జీతం

Spread the love

మీకు తక్కువ టైం బ్యాంకు జాబ్ కావాలి అనుకుంటున్నారా అయితే మీకు ICICI బ్యాంకు ఉద్యోగం కచ్చితంగా వస్తుంది అప్లై చేయండి. ఎటువంటి రాత పరీక్షా లేదు అప్లికేషన్ ఫీజు లేదు ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అప్లై చేయండి అందరూ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: ICICI.   
    • సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ.   
    • అప్లికేషన్ ఫీజు: లేదు. 
    • పోస్టులు: 100. 
    • జాబ్ లొకేషన్
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 15-02-2025
పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Phone Banking Officer  100 Any Graduate 

 

🔵>> విద్య అర్హతలు: మీరు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎవరు అయితే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు సెలెక్ట్ అయ్యినవాళ్లకు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 25,000/- నుండి 35,000/- జీతం ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!