ఇంటర్ పాస్ అయితే పెర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ చేయండి | నెలకు 25,000/- జీతం

Spread the love

Permanent Work From Home Jobs 2025: మీరు పెర్మనెంట్ ఇంటి నుండి వర్క్ చేయాలి అనుకుంటున్నారా అయితే జాబ్ పక్క మీకు వస్తుంది. ప్రముఖ సంస్థ అయినటువంటి HighLevel నుండి Customer Support ఉద్యోగాలను విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: HighLevel.   
    • సెలక్షన్ ప్రాసెస్ : Online Test or Zoom Interview.  
    • అప్లికేషన్ ఫీజు: లేదు. 
    • పోస్టులు: 100
    • జాబ్ లొకేషన్: Work  From Home
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 05-02-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Customer Support 100 Inter & డిప్లొమా 


🔵>> విద్య అర్హతలు: మీరు Customer Support ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో 12th, డిప్లొమా పూర్తి చేసినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎవరు అయితే Customer Support ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ టెస్ట్ లేదా zoom పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు సెలెక్ట్ అయ్యినవాళ్లకు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 25,000/- నుండి 35,000/- జీతం ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

 

Leave a Comment

error: Content is protected !!