RRC Apprenticeship Notification 2024: ఇది కదా నోటిఫికేషన్ అంటే. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి 10+ITI అర్హతతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు ఇతర రాష్ట్రల వాళ్ళు కూడా అప్లై చేసే విధంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటికి అప్లై చేయాలి అనుకుంటే 15 సం నుండి 24 సం మధ్య కలిగిన ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్.
- వయస్సు: 18 నుంచి 24 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ అందరంగా & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: 100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- పోస్టులు: 1800+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Apprenticeship | 10+ITI |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 27, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎవరు అయితే RRC Apprenticeship సెలెక్ట్ అవ్వుతారో వాళ్లకు రాత పరీక్షా లేకుండా మెరిట్ మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- RRC Apprenticeship ఉద్యోగాలకు జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- నుంచి 20,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు RRC Apprenticeship ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10+ITI అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ RRC Apprenticeship ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 24 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ RRC Apprenticeship ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 27, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు RRC Apprenticeship ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన మీకు దగ్గరలో ఉన్న రైల్వే శాఖలో వర్క్ చేయాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |